1) పశ్చిమ కనుమలలో ఏ రకం అడవులు ఉన్నాయి?
1. ఆల్ఫైన్ 2. ఆకురాల్చే
3. సతత హరిత 4. మడ అడవులు
2) దక్కన్ ప్రాంతానికే ప్రత్యేకమైన ఉష్ణమండల ఆకులు రాల్చే
మొక్కలు ఏవి?
1. టేకు 2. సాల్ 3. సతత హరిత
4. మడ అడవులు
3) భారతదేశంలో టేకు అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
4) దేవదారు, చినార్, వాల్‌నట్ వృక్షాలు ఏ అరణ్యాల్లో కనిపిస్తాయి?
1. సతత హరితారణ్యాలు
2. ఆకురాల్చే అడవులు
3. హిమాలయ ప్రాంత అడవులు
4. టెరాయ్ ప్రాంతం
5) అతి పెద్ద సాల్‌వృక్షారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఒరిస్సా 2. బీహార్
3. పశ్చిమ బెంగాల్ 4. మధ్యప్రదేశ్
6) ఆర్థికంగా భారతదేశంలో అతి ముఖ్యమైన అడవులు ఏవి?
1. వేలా అరణ్యాలు
2. ముండ్ల అడవులు
3. సతత హరితారణ్యాలు
4. ఉష్ణ మండలాలలో ఆకులు రాల్చే అడవులు
7) చందనం ఏ అడవుల్లో ఎక్కువగా లభిస్తుంది?
1. ఉష్ణ మండల సతత హరితారణ్యాలు 2. ఆల్ఫైన్ అడవులు
3. ఉష్ణ మండల ఆకులు రాల్చే
అడవులు 4. వీటిలో ఏదీ కాదు
8) రైల్వే స్లీపర్‌ల తయారీకి ఏ వృక్షజాతులను ఉపయోగిస్తారు?
1. సాల్ 2. టేకు
3. ఎర్ర చందనం 4. దేవదారు
9) నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో నెలకొని వుంది?
1. తమిళనాడు 2. జమ్మూకాశ్మీర్
3. ఉత్తరప్రదేశ్ 4. ఆంధ్రప్రదేశ్
10) అటవీ పరిశోధక సంస్థ ఎక్కడ ఉంది?
1. ఢిల్లీ 2. భోపాల్
3. డెహ్రాడూన్ 4. లక్నో
11) కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తరప్రదేశ్ 2. మధ్యప్రదేశ్
3. ఉత్తరాఖండ్ 4. హిమాచల్‌ప్రదేశ్
12) బందీపూర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1. రాజస్థాన్ 2. ఆంధ్రప్రదేశ్
3. అసోం 4. కేరళ
13) కాజిరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తరప్రదేశ్ 2. తమిళనాడు
3. అసోం 4. కర్ణాటక
14) కాజిరంగా జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధిచెందింది?
1. ఒంటికొమ్ము ఖడ్గమృగానికి
2. చారల జింకలు
3. ఆసియా పులులకు 4. మొసళ్లకు
15) ఏనుగులకు ప్రసిద్ధి చెందిన కేరళలోని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది?
1. వర్కాల్ 2. పెరియార్
3. చంద్రప్రభ 4. కన్హ
16) అసోంలోని మానస్ శంక్చుయరీ వేటికి ప్రసిద్ధిచెందింది?
1. ఎలుగుబంట్లకు 2. పులులకు
3. అడవి గాడిదలకు 4. పక్షులకు
17) ఆసియా సింహానికి ప్రసిద్ధిచెందిన జాతీయ పార్కు ఏది?
1. గిర్ జాతీయ పార్కు
2. దుద్వా జాతీయపార్కు
3. కార్బెట్ జాతీయ పార్కు
4. వీటిలో ఏదీ కాదు
18) దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణంగల రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి?
1. ఒకటో స్థానం- మధ్యప్రదేశ్ (76,429 చ.కి.మీ)
2. రెండవ స్థానం - అరుణాచల్‌ప్రదేశ్ (68,019)
3.మూడవ స్థానం- చత్తీస్‌గఢ్ (55,998 చ.కి.మీ)
4. అన్ని సరైనవే
19) ప్రసిద్ధ ఘనా పక్షుల సంరక్షం కేంద్రం ఎక్కడ ఉంది?
1. గిర్ 2. కార్బెట్
3. నైనిటాల్ 4. భరత్‌పూర్
20) నాగర్‌హోల్ పులుల శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
1. రాజస్థాన్ 2. కేరళ
3. కర్ణాటక 4. భరత్‌పూర్
21) ఏ రాష్ట్రం తన విస్తీర్ణంలో అతి తక్కువ శాతంలో అడవులను కలిగి వున్నది?
1. గుజరాత్ 2. ఉత్తరప్రదేశ్
3. ఒరిస్సా 4. హర్యానా
22) మధ్యప్రదేశ్‌లోని ఏ ప్రాంతం తెల్ల పులులకు ప్రసిద్ధిగాంచింది?
1. చత్తీస్‌ఘడ్ 2. భాగేల్‌ఖండ్
3. మాల్వా 4. ఏదీ కాదు
23) ఫ్లెమింగ్ శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
1. హిమాలయాలు 2. సైలెంట్‌వాలీ 3. రాన్ ఆఫ్ కచ్ 4. చిలకా సరస్సు
24) పులులు సంరక్షణకు ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1953 2. 1961 3. 1973 4. 1976
25) జల్దాపారా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
1. మధ్యప్రదేశ్ 2. తమిళనాడు
3. అసోం 4. పశ్చిమ బెంగాల్
26) దేశ విస్తీర్ణంలో 2012నాటికి అడవుల విస్తీర్ణం ఎంత శాతానికి పెంచాలని నిర్ణయించారు?
1. 40 శాతం 2. 33 శాతం
3. 31 శాతం 4. 43 శాతం
27) ఆంధ్రప్రదేశ్‌లోని రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి?
1. అడవి నెమలి 2. పాలపిట్ట
3. బట్టమేక పక్షి 4. టర్కీ కోళ్లు
28) రణతంబోర్ వన్యమృగ సంరక్షణా కేంద్రం దేనికి ప్రసిద్ధి?
1. పులులకు 2. ఏనుగులకు 3. ఖడ్గమృగానికి 4. చిరుత పులులకు *

జవాబులు
1) 3, 2) 1, 3) 4, 4) 3, 5) 1, 6) 4, 7) 3, 8) 1, 9) 4, 10) 3, 11) 3, 12) 4, 13) 3, 14) 1, 15) 2, 16) 2, 17) 1, 18) 4, 19) 4, 20) 3, 21) 4, 22) 2, 23) 3, 24) 3, 25) 4, 26) 2, 27) 3, 28) 1.
1) 3, 2) 1, 3) 4, 4) 3, 5) 1, 6) 4, 7) 3, 8) 1, 9) 4, 10) 3, 11) 3, 12) 4, 13) 3, 14) 1, 15) 2, 16) 2, 17) 1, 18) 4, 19) 4, 20) 3, 21) 4, 22) 2, 23) 3, 24) 3, 25) 4, 26) 2, 27) 3, 28) 1.
No comments:
Post a Comment