1) తెలుగులో తొలి నవలగా చెప్పదగినది?
1. రాజశేఖర చరిత్ర 2. దిద్దుబాటు 3. మహాపురుష 4. లలిత
2) తెలుగులో స్వీయ చరిత్ర రాసిన తొలి రచయిత ఎవరు?
1. చిలకమర్తి 2. వేమన 3. గురజాడ 4. కందుకూరి
3) తెలుగులో తొలి సాహిత్య పత్రిక ఏది?
1. సుజన రంజని 2. దేశాభిమాని 3. భాషా సంజీవని 4. శారద
4) తెలుగులో మొట్టమొదటి దినపత్రిక ఏది?
1. భారతి 2. దేశాభిమాని 3. ప్రబంధ కల్పవల్లి 4. ఆంధ్ర భాషా సంజీవని
5) రామాయణం రచించిన తొలి కవయిత్రి?
1. మొల్ల 2. తాళ్ళపాక తిమ్మక్క 3. ముద్దు పళని 4. రంగాజెమ్మ
6) తెలుగులో తొలి నాటకమేది?
1. మంజరీ మధుకరీయం 2. గయోపాఖ్యానం 3. పాండవోద్యోగము 4. అభిజ్ఞాన శాకుంతలం
7) బోయిభీమన్న రచించిన శతకమేది?
1. కాఫీ శతకం 2. గాంధీ శతకం 3. పిల్లీ శతకం 4. మహీష శతకం
8) ‘దాశరథీ శతకం’ ఏ ఛందస్సులో రాయబడింది?
1. ఆటవెలది 2. కంధం 3. వృత్తాలలో 4. సీస పద్యం
9) వజ్రాయుధ కవి ఎవరు?
1. శ్రీశ్రీ 2. డాక్టర్ ఎన్.గోపి 3. సోమసుందర్ 4. శేషేంద్రశర్మ
10) ‘చెట్టు కవి’ అని ఎవరిని అంటారు?
1. తిలక్ 2. శ్రీశ్రీ 3. డాక్టర్ ఎన్.గోపి 4. ఇస్మాయిల్
11) పెనుగొండలక్ష్మి కావ్యం రచించిన కవి?
1. శ్రీశ్రీ 2. పుట్టపర్తి 3. డాక్టర్ సి.నారాయణరెడ్డి 4. డాక్టర్ ఎన్.గోపి
12) ఇటీవల వ్యాప్తిలోకి వచ్చిన కవితా రూపం ఏది?
1. గజల్ 2. మినీ కవిత 3. పద్య కవిత 4. నానీలు
13) నానీల సృష్టికర్త ఎవరు?
1. డాక్టర్ సి.నారాయణరెడ్డి 2. డాక్టర్ అద్దేపల్లి
3. డాక్టర్ ఎన్.గోపి 4. సోమెపల్లి వెంకట సుబ్బయ్య
14) కంద పద్యాలలోగల శతకమేది?
1. భాస్కర శతకం 2. వేమన శతకం 3. సుమతీ శతకం 4. ఆంధ్ర నాయక శతకం
15) కోకిలమ్మ పెళ్ళి కావ్యం రచించినదెవరు?
1. విశ్వనాథ 2. శ్రీశ్రీ 3. వేదుల 4. రాయప్రోలు
16) ‘పినాకపాణి’ అంటే ఎవరు?
1. బ్రహ్మ 2. శివుడు 3. విష్ణువు 4. శ్రీకృష్ణుడు
17) ‘సురభి’ ఎవరి పేరు?
1. దేవతల గోవు 2. శ్రీకృష్ణుని చెల్లెలు 3. అప్సరస 4. శ్రీకృష్ణుని రథం
18) శ్రీకృష్ణుని శంఖం పేరు?
1. పినాకం 2. మహతి 3. పాంచజన్యం 4. దేవదత్తం
19) భారతంలో అధ్యాయాలను ఏమంటారు?
1. పర్వాలు 2. కాండాలు 3. స్కంధాలు 4. సర్గలు
20) ‘అరుంధతి’ ఎవరి భార్య?
1. అత్రి 2. వశిష్ఠుడు 3. విశ్వామిత్రుడు 4. ఋష్యశృంగుడు
21) విశ్వనాథ సత్యనారాయణకు గల బిరుదు?
1. కవి సామ్రాట్ 2. కవిబ్రహ్మ 3. అభినవ నన్నయ 4. కవి తిలక
22) ‘కోకిల స్వామి’ అని ఎవరిని అంటారు?
1. విశ్వనాథ 2. జాషువా 3. రాయప్రోలు 4. దేవులపల్లి
23) గిడుగు రామమూర్తికి గల బిరుదు?
1. అభినవ వాగమ శాసనుడు 2. అభినవ నన్నయ 3. భాషా శేఖర 4. భాషాబ్రహ్మ
24) ‘రక్తకన్నీరు’ నాటకం రాసిన కథా రచయిత?
1. శ్రీశ్రీ 2. ఆత్రేయ 3. పాలగుమ్మి పద్మరాజు 4. నాగభూషణం
25) తెలుగులో వెలువడిన మొదటి చంపూ రామాయణమేది?
1. వాల్మీకి రామాయణం 2. భాస్కర రామాయణం 3. రంగనాథ రామాయణం 4. మొల్ల రామాయణం
26) వసు చరిత్రలోని నాయిక ఎవరు?
1. ప్రభావతి 2. శుబిముఖి 3. గిరిక 4. మంజువాణి
27) క్షీణ యుగం - అని దేనిని అంటారు?
1. రాయల యుగాన్ని 2. వేమన యుగాన్ని 3. రాయల ముందు యుగాన్ని 4. దక్షిణాంధ్ర యుగాన్ని
28) ‘సరస్వతీ పుత్ర’ బిరుదుగల కవి ఎవరు?
1. ఆరుద్ర 2. విశ్వనాథ 3. పుట్టపర్తి 4. మధునాపంతుల
29) ‘నవయుగ కవి చక్రవర్తి’ బిరుదుగల కవి?
1. శ్రీశ్రీ 2. జాషువా 3. రాయప్రోలు 4. గురజాడ
30) పానుగంటి లక్ష్మీనరసింహం బిరుదు?
1. ఆంధ్రా ఎడిసన్ 2. ఆంధ్రా కింగ్ 3. ఆంధ్రా మిల్టన్ 4. వ్యంగ్య కవి
31) ‘రాయ వాచకం’ రచించినది?
1. తెనాలి రామలింగడు 2. అల్లసాని పెద్దన 3. తిమ్మరసు మంత్రి 4. విశ్వనాథ నాయుని స్థానాపతి
32) తెలుగులో యక్షగానాలపై పరిశోధన చేసినదెవరు?
1. సురవరం ప్రతాపరెడ్డి 2. యస్వీ జోగారావు 3. డాక్టర్ ఎన్.గోపి 4. దివాకర్ల వేంకటావధాని
33) నానీలు ప్రక్రియ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1. 1997 2. 2001 3. 1970 4. 1987
34) నానీల దశమ వార్షికోత్సవ సభలు ఎక్కడ జరిగాయి?
1. అమలాపురం 2. విజయవాడ 3. ఖమ్మం 4. హైదరాబాద్
35) ‘రిమరిక్కులు’ రచించినదెవరు?
1. జరక్‌శాస్ర్తీ 2. శ్రీశ్రీ 3. కృష్ణశాస్ర్తీ 4. డాక్టర్ ఎన్.గోపి
36) ‘యజ్ఞం’ కథ రచయిత ఎవరు?
1. పాలగుమ్మి పద్మరాజు 2. కాళీపట్నం రామారావు 3. మధురాంతకం రాజారాం 4. ఎండమూరి వీరేంద్రనాథ్
37) ‘ఆరు సారా కథలు’ ఎవరివి?
1. యండమూరి వీరేంద్రనాథ్ 2. రావిశాస్ర్తీ 3. పురాణం సుబ్రహ్మణ్యశాస్ర్తీ 4. మధురాంతకం రాజారాం
38) ‘సినీ వాలీ’ ఎవరు రచించారు?
1. డాక్టర్ దాశరథి 2. శ్రీశ్రీ 3. ఆరుద్ర 4. యండమూరి వీరేంద్రనాథ్
39) ‘గాలిబ్ గీతాలు’ రాసినదెవరు?
1. డాక్టర్ సి.నారె 2. డాక్టర్ ఎన్.గోపి 3. చలం 4. డాక్టర్ దాశరథి
40) ‘వేదనా వాసుదేవం’ రచించినదెవరు?
1. నాయని సుబ్బారావు 2. నండూరి సుబ్బారావు 3. నాయని రామారావు 4. రాయప్రోలు సుబ్బారావు
41) ‘అభినవ తిక్కన’ బిరుదుగల కవి?
1. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ 2. తుమ్మల సీతారామమూర్తిచౌదరి
3. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 4. రాయప్రోలు
42) శివతాండవం- రచించినదెవరు?
1. పాటిబండ మాధవరాయశర్మ 2. దివాకర్ల వేంకటావధాని 3. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ 4. పుట్టపర్తి
43) ‘ఎంకి పాటల’ రచయిత?
1. డాక్టర్ సి.నారాయణరెడ్డి 2. శ్రీశ్రీ 3. నండూరి సుబ్బారావు 4. నాయని సుబ్బారావు
44) ‘జనప్రియ రామాయణం’ రచయిత ఎవరు?
1. పుట్టపర్తి నారాయణాచార్యులు 2. ఆరుద్ర 3. చిలకమర్తి లక్ష్మీనరసింహం 4. కంకంటి పాపరాజు
45) ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ రచయిత?
1. నన్నయ 2. తిక్కన 3. ఎర్రన్న 4. శ్రీనాధుడు
46) సమగ్ర ఆంధ్ర సాహిత్యం- రచయిత?
1. శ్రీశ్రీ 2. డాక్టర్ ఎన్.గోపి 3. ఆరుద్ర 4. డాక్టర్ సి.నారాయణరెడ్డి
47) ‘్భగవద్గీత’ ఏ పర్వంలోనిది?
1. భీష్మ పర్వం 2. కురుక్షేత్ర పర్వం 3. విరాట పర్వం 4. అరణ్య పర్వం
48) ‘కినె్నరసాని’ పాటలు రచయిత?
1. దువ్వూరి రామిరెడ్డి 2. శ్రీశ్రీ 3. విశ్వనాథ సత్యనారాయణ 4. గురజాడ
49) తెలుగులో తొలి చాటు పద్య కవి ఎవరు?
1. తూమాటి దోణప్ప 2. విద్వాన్ విశ్వం 3. వేములవాడ భీమకవి 4. ఆలూరి భైరాగి
50) ‘తంగెడు పూలు’ కవితా సంపుటి రచయిత ఎవరు?
1. డాక్టర్ ఎన్.గోపి 2. డాక్టర్ సి.నారాయణరెడ్డి 3. శ్రీశ్రీ 4. ఆరుద్ర
51) ‘ఋక్కులు’ కథా రచయిత ఎవరు?
1. రావిశాస్ర్తీ 2. యండమూరి వీరేంద్రనాథ్ 3. పాలగుమ్మి పద్మరాజు 4. విశ్వనాథ సత్యనారాయణ
52) చందమామ రావె జాబిల్లి రావె... అనే పాట రచించినదెవరు?
1. త్యాగయ్య 2. శ్యామశాస్ర్తీ 3. అన్నమయ్య 4. పురందరదాసు
53) శ్రీరామ నీ నామమేమి రుచిరా! ఓ రామ నీ నామమెంత రుచినా! అని పాడిన వాగ్గేయకారుడు ఎవరు?
1. కంచెర్ల గోపన్న 2. అన్నమయ్య 3. త్యాగయ్య 4. పురందరదాసు
54) ‘గాలివాన’ కథా రచయిత?
1. 1. పాలగుమ్మి పద్మరాజు 2. యండమూరి వీరేంద్రనాథ్ 3. ఆత్రేయ 4. ఉన్నవ లక్ష్మీ నారాయణ
55) ‘నా గొడవ’ సంపుటి రచయిత?
1. శ్రీశ్రీ 2. నాగభైరవ కోటేశ్వరరావు 3. కాళోజీ 4. కుందుర్తి
జవాబులు:
1) 1, 2) 4, 3) 1, 4) 2, 5) 1, 6) 1, 7) 3, 8) 3, 9) 3, 10) 4, 11) 2, 12) 4, 13) 3, 14) 3, 15) 1, 16) 2, 17) 1, 18) 3, 19) 1, 20) 2, 21) 1, 22) 1, 23) 1, 24) 3, 25) 2, 26) 3, 27) 4, 28) 3, 29) 2, 30) 1, 31) 4, 32) 2, 33) 1, 34) 4, 35) 2, 36) 2, 37) 2, 38) 3, 39) 4, 40) 1, 41) 2, 42) 4, 43) 3, 44) 1, 45) 1, 46) 3, 47) 1, 48) 3, 49) 3, 50) 1, 51) 1, 52) 3, 53) 1, 54) 1, 55) 3.

మరికొన్ని విషయాల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=home&l=te