1) గ్రానైట్ అనునది...?
1. రూపాంతర శిల 2. అవక్షేప శిల
3. అగ్ని శిల 4. పైవేవీ కావు
2) డెల్టాయొక్క ఆకృతి ఏది?
1. చతురస్రాకారము 2. త్రిభుజాకారము
3. వృత్తాకారము 4. దీర్ఘవృత్తాకారము
3) సముద్ర ఉపరితలం నీటి కదలికలకు గల కారణం ఏది?
1. గురుత్వాకర్షణ 2. పవన శక్తి 3. లవణీకరణం 4. సముద్ర భూతల స్వరూపాలు
4) క్షమక్షయము యొక్క చక్రీయ భావనను మొదట ప్రతిపాదించినవారు ఎవరు?
1. డట్టన్ 2. జాన్సన్ 3. వెగ్నర్ 4. డేవిస్
5) ఇండోనేషియాలోని సుండా జల సంధిలో ప్రముఖమైన అగ్నిపర్వతం?
1. స్ట్రాంబోలి 2. క్రాకటోవ 3. పాంపే 4. ఎట్నా
6) ఒక నదీ లోయలో లావా ప్రవాహం వలన ఏర్పడిన సరస్సు దేనికి దారితీస్తుంది?
1. క్రేటర్ సరస్సు 2. కౌలీ సరస్సు
3. కార్ట్స్ సరస్సు 4. భూకంప సరస్సు
7) వేటి చర్యవలన ‘లెవీస్’ ఏర్పడుతుంది?
1. ప్రవహించే నీరు 2. భూగర్భ జలము
3. గాలి 4. పైదేదీ కాదు
8) అగ్నిపర్వత సంబంధ వేడి నీటి బుగ్గలు ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
1. న్యూజిలాండ్ 2 సిసిలీ 3. కెనడా 4. ఐస్‌లాండ్
9) ఎడారులలోని రాతి మైదానాలను ఏమంటారు?
1. ఎర్గ్స్ 2. రెగ్స్ 3. ప్లయాలు 4. బార్కాన్లు
10) హిమనీ నదుల వల్ల ఏర్పడిన మైదానాలను ఏమంటారు?
1. టిల్ మైదానాలు
2. పెనిప్లేన్లు 3. డెల్టా మైదానాలు 4. పెడిప్లేన్లు
11) వర్షపాత విస్తరణలో క్రింది వాటిలో ఏది తప్పు?
1. ధృవాలనుంచి భూమధ్యరేఖ వైపు వర్షం తగ్గుతుంది
2. భూమధ్య రేఖా ప్రాంతంనుంచి ధృవాల వైపు వర్షం తగ్గుతుంది
3. సముద్ర తీరంనుంచి ఖండాంతర ప్రాంతానికి వర్షం తగ్గుతుంది
4. ఏదీ కాదు
12) అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతంవైపు వీచే పవనాలు ఏవి?
1. ఋతువులలో వీచే పవనాలు 2. స్థానిక పవనాలు 3. ప్రపంచ పవనాలు 4. అస్థిర పవనాలు
13) క్రింది వాటిలో దేని ప్రభావం వలన కోరియాలిస్ శక్తి ఏర్పడుతుంది?
1. పీడన ప్రవణత 2. భూపరిభ్రమణము
3. భూభ్రమణము 4. భూభ్రమణము మరియు పరిభ్రమణము
14) ఈ క్రింది వాటిలో ఏది ‘బియోఫోర్ట్ స్కేల్’లో కొలవబడుతుంది?
1. పవన వేగము 2. అవపాతము
3. మంచు తీవ్రత 4. పీడన ప్రవణత
15) విలోమ ఉష్ణోగ్రత గుర్తించబడే ప్రాంతం ఏది?
1. మైదాన ప్రాంతం 2. పర్వత లోయ 3. ఎడారి 4. ఆయనములు
16) సమ విలువలుగల సూర్యరశ్మిని కలుపు రేఖ ఏది?
1. సమోష్ణరేఖ 2. సమవర్షపాత రేఖ 3. ఐసోహెల్ 4. సమపీడన రేఖ
17) అధిక వర్షపాతం, ఉష్ణోగ్రతలు గల ప్రాంతం ఏది?
1. భూమధ్యరేఖా ప్రాంతం 2. కర్కట రేఖ 3. మకర రేఖ 4. ధృవాల వద్ద
18) సూర్యుని నుండి ఉష్ణవికరణం వీటి ద్వారా జరుగుతుంది?
1. తిర్యక్ తరంగాలు 2. దీర్ఘ తరంగాలు
3. అంతర తరంగాలు 4. హ్రస్వ తరంగాలు
19) ఉష్ణచక్రవాతములను తుఫాన్లుగా గుర్తించే ప్రదేశం ఏది?
1. వెస్టిండీస్ 2. నేపాల్ 3. ఆస్ట్రేలియా 4. ఫిలిప్పీన్స్
20) ఫెర్రల్ సూత్రం దేనికి సంబంధించినది?
1. జల చలనం 2. వాయు చలనం 3. వాయు ఉష్ణోగ్రత 4. వాయు పీడనం
21) అతి తక్కువ వేడివల్ల వర్షాన్నిచ్చేవి ఏవి?
1. క్యుమలస్ 2. స్ట్రాటస్ 3. సిర్రస్ 4. నింబస్
22) మొనెక్స్ దేనికి సంబంధించిన పరిశోధన?
1. ప్రచండ చక్రవాతం పుట్టుక, పెరుగుదల
2. ఋతుపవనముల పుట్టుక, పెరుగుదల
3. అపచక్రవాతంల పుట్టుక, పెరుగుట
4. శీతోష్ణస్థితిలో మార్పు
23) భూమధ్యరేఖకు రెండు వైపుల అల్పపీడన ప్రాంతాన్ని ఇట్లు పేర్కొంటారు...
1. పశ్చిమ పవనాలు 2. అక్షాంశాలు 3. డోల్‌డ్రమ్స్ 4. తూర్పు పవనాలు
24) విదీర్ణదరి గల ఖండము ఏది?
1. ఆసియా 2. ఐరోపా 3. ఆఫ్రికా 4. దక్షిణ అమెరికా
25) భూమినుండి శిలలను తొలగించే విధానాన్ని ఏమంటారు?
1. శైధిల్యం 2. వికోషీకరణం 3. పెరకుట 4. ఏదీ కాదు
26) సూర్యుని నుండి విడుదలై భూమి ద్వారా గ్రహించబడే శక్తి పేరు...?
1. వికిరణం 2. ఎడ్వెక్షన్ 3. సూర్యపుటం 4. సంవహనం
27) రెండు వివిధ వాయువుల మిశ్రమంవల్ల ఏర్పడే వర్షపాతం?
1. సంవహన వర్షం 2. నిమ్నోన్నత వర్షపాతం
3. చక్రవాత వర్షం 4. తుంపర వర్షం
28) భూమియొక్క అల్బెడో మొత్తం?
1. 40% 2) 7% 3. 80% 4. 50%
29) ఐసోగోనిక్ పటాలు, ఈ క్రింది వాటిలో ఒకదాని సమత్వమును తెల్పుతాయి...?
1.పీడనం 2. అయస్కాంత కాంతి 3. వర్షపాతం 4. వాయుపీడనం
30) సమానమగు ఎత్తుగల అన్ని ప్రదేశాలను పటంలో కలుపుతూ గీసే రేఖల పేరు?
1. ఐసోలైన్సు 2. ఐసోహిప్పెస్ 3. ఐసో హైట్సు 4. ఐసోబార్స్
31) కింది దేశాల్లో ప్రముఖ యురేనిం ఉత్పత్తిచేసే దేశం ఏది?
1. యుఎస్‌ఏ 2. కెనడా 3. జర్మనీ 4. జాంబియా
*

జవాబులు:
1) 3, 2) 2, 3) 2, 4) 1, 5) 2, 6) 2, 7) 1, 8) 4, 9) 2, 10) 1, 11) 1, 12) 2, 13) 3, 14) 1, 15) 2, 16) 3, 17) 1, 18) 4, 19) 3, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 3, 25) 4, 26) 3, 27) 3, 28) 2, 29) 2, 30) 2, 31) 2.

No comments:
Post a Comment