Monday, June 13, 2011

జనరల్ నాలెడ్జ్-4


1) పర్వతారోహకులకు ముక్కునుంచి రక్తం స్రవించడానికి కారణం?
1. పర్వతాలపై వాతావరణ పీడనం తక్కువగా ఉండటం 2. పర్వతాలపై వాతావరణం పీడనం ఎక్కువగా ఉండటం 3. ఎక్కువగా అలసిపోయినందున 4. దక్షిణార్థం గోళంలో అపసవ్య దిశ.
2) పవనాలు విచే దిశ క్రింది విధంగా ఉంటుంది?
1. ఉత్తరార్ద గోళంలో సవ్యదిశ
2. ఉత్తరార్ద గోళంలో అపసవ్య దిశ
3. దక్షిణార్ద గోళంలో సవ్యదిశ
4. దక్షిణార్ద గోళంలో అపోవ్యదిశ
3) డయామాంటినా కందకం ఏ సముద్రంలో ఉంది?
1. పసిఫిక్ మహాసముద్రం 2. అట్లాంటిక్
మహాసముద్రం 3. హిందూ మహాసముద్రం
4. ఆర్కిటిక్ మహాసముద్రం
4) అగ్నిపర్వతాల ప్రేలుడు క్రింది ఏ ప్రదేశంలో ఉండదు?
1. బాల్టిక్ సముద్రం 2. నల్లసముద్రం
3. కరేబియన్ సముద్రం 4. కాస్పియన్ సముద్రం
5) ఉష్ణసముద్ర ప్రవాహాలు క్రింది దశలో వీస్తాయి?
1. ధృవాల నుంచి భూమధ్యరేఖ వైపు
2. భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపు
3. తీరం నుంచి సముద్రంలోనికి
4. సముద్రంనుంచి తీరానికి
6) ఒక పోటు, ఒక పాటు మధ్య కాల వ్యవధి ఎంత?
1. 12.26 గం. 2. 6.13ని. 3. 24 గం. 4. 18.39 గం.
7) భారతదేశ శీతోష్ణస్థితిపై ప్రభావం చూపించే సముద్ర ప్రభావం ఏది?
1. పెరూ తీరంలోని లానినో ప్రభావం
2. పెరూ తీరంలోని ఎల్‌నినో ప్రభావం
3. 1 మరియు రెండు 4. ఏదీ కాదు
8) సంవత్సరంలో ఎక్కువ కాలం శీతాకాలం ఉండే శీతోష్ణ మండలం ఏది?
1. ఉండ్రా శీతోష్ణ మండలం 2. టైగా శీతోష్ణ మండలం 3. రుతుపవన శీతోష్ణ మండలం
4. ఎడారి శీతోష్ణమండలం
9) ఎత్తు హెచ్చినకొద్ది ఉష్ణోగ్రత పెరగడాన్ని..... గా పేర్కొంటారు..
1. లాప్స్ రేటు 2. శుష్క ఆడియోబాటిక్ రేటు
3. ఉష్ణోగ్రతా విలోమము
4. ఆర్ధ్ర ఆడియోబాటిక్ రేటు
10) ఉష్ణోగ్రతలో బాగా భేదం ఏర్పడే మండలం?
1. ట్రోపోస్ఫియర్ 2.స్ట్రాటోస్పియర్
3. అయనోస్ఫియర్ 4. ఒకోన్‌స్ఫియర్
11) ఒక యూనిట్ వాల్యూమ్ కొలతగల గాలిలో వాస్తవంగా ఉన్న నీటి ఆవిరిని ఏ పేరుతో గుర్తిస్తారు...?
1. సాపేక్ష ఆర్ధ్రత 2. నిరపేక్ష ఆర్ధ్రత 3. ఘనీభవించిన గాలి రాశి 4. అధిక పీడనము గల గాలి రాశి
12) నైరుతి ఋతుపవనాలు అనగా...?
1. ఆగ్నేయ ఋతుపవనముల ఆవర్తనము
2. వేడి గాడ్పులు 3. భూమి మరియు సముద్రపు సమీరము 4. స్థానిక పవనములు
13) అల్బార్టాలోని రాకీస్ కింది భాగాన అప్పుడప్పుడు కలిగే వేడి, పొడి గాలిని ఈ విధముగా వర్థించెదరు...
సిరాకో 2. చినుక్ 3. ఫాన్ 4. హర్మటన్
14) ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కనిపించే ప్రదేశము ఏది?
1. సింథ్ 2. సుడాన్ 3. లిబియా 4. ఏదీ కాదు
15) నిరక్షరేఖా ప్రాంతములో వర్షము దీనివలన సంభవించును...
1. వికిరణము 2.పవన క్రియ
3. సంవహనము 4. ఏదీ కాదు
16) పవన వక్ర సూత్రాన్ని భూభ్రమణ ఆధారంగా ప్రవచించినవారు ఎవరు?
1. సింప్సన్ 2.ఫెరెల్ 3. డేవీస్ 4. బైస్ బారెట్
17) వాతాగ్ర ఉద్భవము ఏ కరవు ప్రక్రియ?
1. చక్రవాత వికాసము 2. మేఘ గర్జన
3. వాతాగ్ర వికాసము 4. ఉష్ణోగ్రతా విలోమము
18) నీటి ఆవిరి ధ్రవీభవనం ద్వారా విడుదల అగు తేమ ఏది?
1. పొగమంచు 2. తుహినము
3. మంచు బిందువు 4. అవపాతము
19) ఒకే రకమైన శీతోష్ణస్థితి, వృక్షజాలం మరియు నేలలు కలిగివున్న విశాల వైశాల్యం మొదలైనవి గల భూమి ఉపరితలము...?
1. ఖండము 2. సహజ ల్యాండ్‌స్కేప్
3. సహజ ప్రాంతము 4. విశాల ప్రాంతము
20) పటముపై సమాన వాతావరణ పీడనము గల ప్రదేశములను కలుపుచూ గీయబడిన రేఖ ఏది?
1. సమోష్ణగ్రత వక్రము 2. సమపీడన వక్రము
3. మిలిబార్స్ 4. ఆకార రేఖలు
21) అల్పపీడనం వల్ల కలుగే వర్షపాతాన్ని ఏమని అంటారు?
1. రూఢ వర్షపాతము 2. సైక్లోనిక్ వర్షపాతము
3. అలీఫ్ వర్షపాతము 4. ప్రాంటల్ వర్షపాతము
22) సమభార రేఖలనగా పటములో ఈ క్రింది ఏ స్థలాల గుండా గీయబడిన రేఖలు?
1. ఒకే ఉష్ణోగ్రత కల స్థలములు
2. ఒకే ఎత్తు ఉన్న స్థలములు
3. ఒకే శీతోష్ణస్థితి గల స్థలములు
4. ఒకే పీడనము గల స్థలములు
23) వాయువ్య పవనము ఒక...
1. స్థానిక పవనము 2. ఋతుపవనము
3. ప్రోద్బలిత పవనము 4. ప్రపంచ పవనము
24) అమెరికా దేశంలో ఉష్ణ మండలంలో తుఫానును ఏమంటారు?
1. హరికేను 2. సైక్లోను 3. టోర్నడో 4. టైఫూన్
25) సూర్యపుటము దేనిని గురించి నిర్దేశించును?
1. సూర్యుని నుండి వచ్చు ఉష్ణము 2. సూర్యునినుండి వచ్చే కాంతి 3. సూర్యుని నుండి వచ్చు అల్ట్రావయొలెట్ కిరణాలు 4. పైవేవీ కావు
26) ఒకే వార్షిక సగటు అవపాతము గల
బిందువులను కలుపు రేఖలను ఏమంటారు?
1. సమగంభీర రేఖలు 2. సమవర్ష రేఖలు
3. సమభార రేఖలు 4. సమోష్ణ రేఖలు
27) సమ ఉష్ణోగ్రతా రేఖలు ఏవి?
1. సమాన ఉష్ణోగ్రత కల్గిన ప్రదేశాలను కలుపునవి 2. సమాన సరాసరి ఉష్ణోగ్రత కల్గిన ప్రదేశములను కలుపునవి 3. సమాన సరాసరి ఉష్ణోగ్రతా వ్యత్యాసములు గల ప్రదేశములను కలుపునవి 4. సముద్ర మట్టమును సవరింపబడిన సమాన ఉష్ణోగ్రత కల్గిన ప్రదేశాలను కలుపునవి
28) ‘డ్యుపాయింట్’ (తుషార స్థానం) అనగా?
1. తుషారము ఏర్పడు ఉష్ణోగ్రత
2. తుషారపుటంచు
3. తుషారము కనిపించు స్థలము
4. తుషారము భాష్పీకరణము చెందు ఉష్ణోగ్రత
29) భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించిన వాతావరణపు అతి తక్కువ ఎత్తులో నున్న పొర ఏది?
1. ఐనోస్ఫియర్ 2. స్ట్రాలోస్ఫియర్
3. ట్రోపో స్ఫియర్ 4. లితో స్ఫియర్
30) ప్రపంచ పటములందు భూమి ఉపరితలముపై ఉష్ణోగ్రత మండలములను ఈ రేఖల ద్వారా సూచింతురు...
1. సమపీడన 2. సమోష్ణరేఖ
3. సమవర్ష రేఖ 4. సమ రేఖలు *
జవాబులు:
1) 1, 2) 1, 3) 3, 4) 1, 5) 2, 6) 1, 7) 3, 8) 1, 9) 3, 10) 1, 11) 2, 12) 1, 13) 1, 14) 3, 15) 3, 16) 2, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 2, 22) 4, 23) 4, 24) 3, 25) 2, 26) 3, 27) 1, 28) 4, 29) 3, 30) 2,

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers