Monday, June 13, 2011

నినాదాలు- ఇచ్చిన వ్యక్తులు


1) ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను’ అన్నదెవరు?
1. దాదాబాయ్ నౌరౌజి 2. బాలగంగాధర తిలక్
3. లాలా లజపతిరాయ్ 4. బిపిన్ చంద్రపాల్

2) ’్ఢల్లీ చలో’, ‘జై హింద్’ నినాదాలు ఇచ్చిందెవరు?
1. సుభాష్‌చంద్రబోస్ 2. మహాత్మాగాంధీ
3. జవహర్‌లాల్ నెహ్రూ 4. సర్దాల్‌వల్లభాయ్ పటేల్

3) ‘ప్రతి కంటినుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
1. సుభాష్‌చంద్రబోస్ 2. ఇందిరాగాంధీ
3. జవహర్‌లాల్ నెహ్రూ 4. భగత్‌సింగ్

4) ‘జై జవాన్- జై కిసాన్’ అన్నదెవరు?
1. లాల్‌బహదూర్‌శాస్ర్తీ 2. అటల్ బిహారీ వాజ్‌పాయ్
3. గుల్జారీలాల్ నంద 4. తిలక్

5) కింది నినాదాలు- ఇచ్చిన వ్యక్తుల్లో సరిగా జతపర్చబడినవి ఏది?
1. భారతదేశం భారతీయుల కొరకే - దయానంద సరస్వతి 2. ఇంక్విలాబ్ జిందాబాద్ - భగత్‌సింగ్
3. గరీబీ హఠావో - ఇందిరాగాంధీ 4. పైవన్నీ సరైనవే

6) ‘వేదాలకు మరలండి’ అన్నదెవరు?
1. వివేకానంద
2. దయానంద సరస్వతి
3. వి.డి.సావర్కర్
4. రాజారామ్మోహన్‌రాయ్

7) ‘ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా, అనుమానం ఏమీలేకుండా మేమందరం అన్నదమ్ములం’అని పలికిన నాయకుడు ఎవరు?
1. దయానందసరస్వతి 2. రాజారామ్మోహన్‌రాయ్
3. వి.డి.సావర్కర్ 4. భగత్‌సింగ్

8) ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పిలుపునిచ్చినదెవరు?
1. బికాజి కామా 2. సుభాష్‌చంద్రబోస్
3. అరుణా అసఫ్ అలీ 4. మహాత్మాగాంధీ

9) ‘నాకు రక్తానివ్వండి మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని పలికినదెవరు?
1. సుభాష్ చంద్రబోస్ 2. భగత్‌సింగ్
3. రాస్ బిహారీ బోస్ 4. మహమ్మదాలీ జిన్నా

10) కింది నినాదాలు- ఇచ్చిన వ్యక్తులలో సరిగా జతపర్చబడినవి ఏవి?
1. ముందుకు సాగండి- మేడం బికాజి కామా
2. ప్రత్యక్ష చర్య- మహమ్మదాలీ జిన్నా
3. జై విజాన్- అటల్‌బిహారీ వాజ్‌పాయ్
4. పైవన్నీ సరైనవే

11) ‘బెంగాల్ విభజన తర్వాత భారతదేశంలో నిజమైన చైతన్యం పెంపొందిందని బెంగాల్ విభజన దినం బ్రిటీష్ సామ్రాజ్య పతన దినంగా పరిగణించాలని’ పేర్కొన్న జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
1. రాస్ బిహారీ బోస్ 2. మహాత్మాగాంధీ
3. సుభాష్ చంద్రబోస్ 4. బిపిన్ చంద్రపాల్

12) ‘పిచ్చాసుపత్రుల వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు’ అని పలికిన మితవాద నాయకుడు ఎవరు?
1. గోపాలకృష్ణ గోఖలే 2. మహాత్మాగాంధీ
3. దాదాబాయ్ నౌరోజీ 4. ఉమేష్‌చంద్ర బెనర్జీ

13) ‘అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో గాని, ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న గొప్ప సంఘ సంస్కర్త ఎవరు?
1. మహాత్మాగాంధీ 2. రవీంద్రనాథ్ టాగూర్
3. కందుకూరి వీరేశలింగం 4. గురజాడ అప్పారావు

14) ‘రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు’ అని పల్కిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
1. అరబిందో ఘోష్ 2. సురేంద్రనాథ్ బెనర్జీ
3. సుభాష్ చంద్రబోస్ 4. వి.డి.సావర్కర్

15) ‘ఆధునిక విద్య, విజ్ఞానాలను ఆర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యంకాదు’ అని ప్రబోధించినవారు ఎవరు?
1. దయానంద సరస్వతి 2. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 3. ఆత్మారాం పాండురంగ 4. రాజారామ్మోహన్‌రాయ్

16) ‘హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
1. సయ్యద్ అహ్మద్‌ఖాన్ 2. గోపాలకృష్ణ గోఖలే
3. సయ్యద్ అహ్మద్ బరేలీ 4. జ్యోతి బాపూలే

17) ‘పోరాడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్ళు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని పిలుపునిచ్చిందెవరు?
1. మాల్థన్ 2. రూసో 3. కార్ల్‌మార్క్స్ 4. ముస్లోలినీ

18) ‘మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే’ అన్నదెవరు?
1. కార్ల్‌మార్క్స్ 2. రూసో 3. లింకన్ 4. హిట్లర్

19) ‘నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు’ అన్నవారు ఎవరు?
1. మార్టిన్ లూథర్‌కింగ్
2. నెపోలియన్ బోనపార్టీ
3. జూలియస్ సీజర్
4. అబ్రహం లింకన్

20) ‘్భమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు’ అని పలికిన ఆర్థికవేత్త ఎవరు?
1. ఆడంస్మిత్ 2. ఫెడ్రిక్ ఏంజిల్స్
3. మాల్థన్ 4. జాన్ స్టువర్ట్ మిల్

21) కింది నినాదం- ఇచ్చిన వ్యక్తులతో సరిగా జడపర్చబడినది ఏది?
1. నేనే రాజ్యాన్ని - 14వ లూరుూ
2. నా తర్వాత ప్రళయం వస్తుంది - 15వలూరుూ
3. లిపి పుట్టుకే నాగరికత ఆవిర్భావానికి చిహ్నం- గార్డన్ ఛైల్డ్ 4. పైవన్నీ సరైనవే

22) ‘మానవ పరిణామక్రమాన్ని ఒక గంట సినిమా తీస్తే అందులో 59 ని. శిలాయుగానికే సరిపోతుంది’ అని పలికినదెవరు?
1. వోల్టెర్ 2. హైమెనీలెనీ 3. కౌంట్ కపూర్ 4. నెపోలియన్

23) ‘నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని’ అన్నదెవరు?
1. నెపోలియన్ 2. హిట్లర్
3. 14వ లూరుూ 4. జూలియస్ సీజర్

24) ‘స్ర్తిలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్య్రం అలాగే..’ అని పిలుపునిచ్చినదెవరు?
1. కౌంట్ కపూర్ 2. ముస్సోలినీ
3. గోరింగ్ 4. కన్ఫ్యూసియన్

25) కింది నినాదాలు - ఇచ్చిన వ్యక్తులతో సరిగా జతపర్చబడినది ఏది?
1. నేను ఉపన్యాసం ఇవ్వలేను కాని ఇటలీని సమైక్యపర్చగలను- కౌంట్ కపూర్
2. ఆసియా వారిదే - జపాన్
3. ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో- రెండవ కైజర్ విలియమ్ 4. పైవన్నీ సరైనవే

26) ‘చైనా నిద్రావస్థలో వున్న పెనుభూతం దానికి మెలకువ వచ్చిననాడు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది’ అని అన్నదెవరు?
1. ముస్సోలినీ 2. మిరాబో
3. నెపోలియన్ బోనపారీ ట 4. వోల్టెర్

27) ‘సంగీత విద్వాంసుడు ఫిడేల్‌ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను’ అని ఎవరు అన్నారు?
1. ముస్సోలినీ 2. మొదటి నెపోలియన్ 3. రూసో 4. గోరింగ్

28) ‘స్ర్తి వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది’ అన్నదెవరు?
1. హిట్లర్ 2. గోరింగ్ 3. నెపోలియన్ 4. ముస్సోలినీ

29) ‘యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ’ అని పల్కినదెవరు?
1. జూలియస్ సీజర్ 2. నెపోలియన్
3. మిరాబో 4. మెటర్నిక్
*
జవాబులు:
1) 2, 2) 1, 3) 3, 4) 1, 5) 4, 6) 2, 7) 3, 8) 4, 9) 1, 10) 4, 11) 2, 12) 1, 13) 3, 14) 1, 15) 4, 16) 1, 17) 3, 18) 2, 19) 4, 20) 3, 21) 4, 22) 2, 23) 1, 24) 2, 25) 4, 26) 3, 27) 2, 28) 1, 29) 3.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers