1. భారత ప్రణాళికా సంఘం మొదటి డిప్యూటీ చైర్మన్?
జ: గుల్జారీలాల్ నందా
2. సామ్యవాద తరహా సమాజ స్థాపన అనే లక్ష్యం ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రకటించారు?
జ: రెండో ప్రణాళిక
3. భారత ఆర్థిక ప్రణాళిక ముఖ్య అంశం?
జ: నియమిత కేంద్రీకరణ, సూచనాత్మక స్వభావమున్న ప్రణాళికా విధానం
4. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంఘాన్ని ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు?
జ: రెండో ప్రణాళిక
5. సూచనాత్మక ప్రణాళికను మొదట ప్రవేశపెట్టిన దేశం?
జ: ఫ్రాన్స్
6. మొదటి ప్రణాళికలో అవలంబించిన వృద్ధి నమూనా?
జ: హరాడ్ డోమార్
7. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం?
జ: పంజాబ్
8. సామాజిక సేవా రంగానికి ఏ ప్రణాళికలో అత్యధిక నిధులు కేటాయించారు?
జ: 11వ పంచవర్ష ప్రణాళిక
9. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనలో విలీనమైన కార్యక్రమాలు?
జ: జవహర్ గ్రామ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకం
10. ఉపాధి హామీ పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
జ: 8వ ప్రణాళిక
11. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనను ఏ కార్యక్రమంలో విలీనం చేశారు?
జ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
12. 13 శాతం మేరకు ధరలు తగ్గిన ప్రణాళిక?
జ: మొదటి పంచవర్ష ప్రణాళిక
13. రెండో ప్రణాళికలో ఎవరి వృద్ధి నమూనా ను తీసుకున్నారు?
జ: మహలోనబిస్
14. మూడో ప్రణాళికలో ఏ రంగాలకు ప్రాధాన్యమిచ్చారు?
జ: రవాణా, కమ్యూనికేషన్స్
15. అసంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది?
జ: హర్స్‌మన్
16. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ను ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు? జ: ఐదో ప్రణాళిక
17. ఐదో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
జ: డి.పి.థర్
18. ‘హిందూ గ్రోత్ రేట్’ పదాన్ని ఉపయోగించింది?
జ: కె.ఎన్.రాజ్
19. ఎన్ని అంశాలకు సంబంధించి లక్ష్యాలు నిర్ణయించుకునే స్వేచ్ఛను 11వ ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చారు?
జ: 13 అంశాలు
20. 1946 ప్రణాళిక సలహా బోర్డును ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
జ: కె.సి. నియోగి
21. దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1952
22. దీర్ఘదర్శి ప్రణాళికా లక్ష్యం?
జ: {-§వ్యోల్బణ రహిత సుస్థిరత, ఆర్థిక వృద్ధి, సాంఘిక న్యాయం
23. మొదటి ప్రణాళిక మొత్తం వ్యయం?
జ: రూ. 1960 కోట్లు
24. ధైర్యంతో కూడిన ప్రణాళిక (Bold plan) గా దేన్ని భావిస్తారు?
జ: రెండో పంచవర్ష ప్రణాళిక
25. మూడో ప్రణాళిక విజయవంతం కాకపోవడానికి కారణాలు?
జ: {దవ్యోల్బణం; అధిక మూలధన ఉత్పత్తి నిష్పత్తి; చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాల కారణంగా ఆశించిన విదేశీ సహాయం అందకపోవడం.
26. {పధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రకటించారు?
జ: 2008 ఆగస్ట్ 15
27. బంగ్లాదేశ్ విమోచన, కాందిశీకుల భారం లాంటి సమస్యలు ఎదుర్కొన్న ప్రణాళిక
జ: నాలుగో ప్రణాళిక
28. రెండో ప్రణాళికలో ప్రభుత్వరంగ పెట్టుబడి? జ: రూ. 4672 కోట్లు
29. నాలుగో ప్రణాళికలో అన్ని రంగాల్లో సాధించిన ఉత్పత్తి లక్ష్యాల కంటే తక్కువగా ఉండటానికి కారణం?
జ: {పతికూల వాతావరణం విద్యుచ్ఛక్తి కొరత, పారిశ్రామిక అశాంతి, రవాణా ఇబ్బందులు.
30. వివిధ వస్తువుల భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రణాళిక?
జ: భౌతిక ప్రణాళిక
31. జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి రూపొం దించిన ప్రణాళిక?
జ: వికేంద్రీకృత ప్రణాళిక విధానం
32. భారతీయ టెలిఫోన్ పరిశ్రమను మొదటి ప్రణాళికలో ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: బెంగళూరు
33. సహకారోద్యమం ప్రారంభమైన ప్రణాళిక?
జ: మొదటి ప్రణాళిక
34. రాంచీలో భారీ ఇంజనీరింగ్ కర్మాగారాన్ని ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు?
జ: రెండో ప్రణాళిక
35. ప్రణాళికల్లో వేతన వ్యూహం అమలు చేయనందువల్లే పేదరిక నిర్మూలన సాధ్యంకాలేదని పేర్కొన్నది?
జ: ఆచార్య బ్రహ్మానంద
36. నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1965
37. కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం?
జ: నిర్దేశించిన ప్రాంతాల్లో వ్యవసాయాభివృధ్ధి ద్వారా పేదల అభ్యున్నతి
38. హిందూస్తాన్ షిప్‌యార్డ్ ఎక్కడ నిర్మించారు?
జ: విశాఖపట్టణం
39. ఏ కమిటీ సూచన మేరకు సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ప్రారంభించారు?
జ: ఫోర్డు ఫౌండేషన్
40. స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చైతన్యవంతం చేసి.. సాధించిన ప్రగతి, స్వావలంబన ఎంతో గర్వించ దగ్గ విషయమని జనతా ప్రభుత్వం ఏ ప్రణాళికలో అభిప్రాయ పడింది?
జ: ఆరో ప్రణాళిక
41. 8వ పంచవర్ష ప్రణాళిక కాలం?
జ: 1992-97
42. 8వ ప్రణాళిక ప్రారంభ కాలంలో దేశం ఎదుర్కొన్న సమస్యలు?
జ: తీవ్ర ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ద్రవ్యలోటు అధికంగా ఉండటం, ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషం.
43. వందేమాతరం పథకం ఎప్పుడు ప్రారంభమైంది? జ: 2004
44. {--çపణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ
45. {పణాళికల్లో ప్రభుత్వ రంగ పెట్టుబడికి అవసరమైన విదేశీ సహాయం ఏ సంస్థల నుంచి లభిస్తుంది?
జ: IMF, IDA, ADB
46. మొదటి ప్రణాళికలో దేశీయ బడ్జెట్ వాటా?
జ: 73 శాతం
47. విదేశీ సహాయం ఏ ప్రణాళికలో ఎక్కువ?
జ: 3వ ప్రణాళిక
48. కేవలం 5 శాతం విదేశీ సహాయం ఏ ప్రణాళికలో తీసుకున్నారు?
జ: 8వ ప్రణాళిక
49. {పభుత్వ రంగ సంస్థల వాటా దేనిలో భాగంగా ఉంటుంది?
జ: దేశీయ బడ్జెట్ వనరులు
50. లోటు దారీ ద్రవ్యం వల్ల ఏర్పడే ఫలితం?
జ: {దవ్య సప్లయ్ పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి.
51. ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: మధ్యప్రదేశ్
52. తీస్తా బ్యారేజ్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: పశ్చిమబెంగాల్
53. చిత్తరంజన్ రైలింజన్ల కర్మాగారం ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు?
జ: మొదటి ప్రణాళిక
54. జాతీయ ఆహార భద్రతా మిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 2007 మే
55. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1972
56. 10వ పంచవర్ష ప్రణాళిక సాధించిన వృద్ధి?
జ: 7.8 శాతం
57. సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం ఉద్దేశం?
జ: వ్యవసాయ దిగుబడులు పెంచటం
58. ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఏ ప్రణాళికా కాలంలో అమలు చేశారు?
జ: ఐదో ప్రణాళిక
59. ఆమ్ ఆద్మీ బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 2007 అక్టోబర్ 2
60. రైతు వ్యవసాయ సర్వీస్ సెంటర్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1983-84
61. జనశ్రీ బీమా యోజన లక్ష్యం
జ: దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు బీమా సౌకర్యం
62. 1966-69ను ప్రణాళికా యుగంలో ఏమని వర్ణిస్తారు?
జ: {పణాళికా విరామం
63. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
జ: ఏప్రిల్ 4, 2005
64. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లక్ష్యం?
జ: వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు సాధించటం
65. ఆహారం-పని- ఉత్పాదకతకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
జ: ఏడో ప్రణాళిక
66. ఉపాధి హామీ పథకాన్ని మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం?
జ: మహారాష్ట్ర
67. గంగా కల్యాణ్ యోజనను ఏ పథకంలో విలీనం చేశారు?
జ: స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన
68. దారిద్య్రరేఖకు దిగువన నివసించే 65 ఏళ్లు మించిన వృద్ధులకు నెలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యక్రమం
జ: అన్నపూర్ణ
69. ఉజ్వల పథకం ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
జ: 2007 డిసెంబర్ 4
70. ఆర్థికాభివృద్ధి లేనిదే మానవ వనరుల అభివృద్ధి సాధ్యం కాదని గుర్తించిన ప్రణాళిక?
జ: 8వ ప్రణాళిక
71. సర్వోదయ ప్రణాళికను ప్రతిపాదించింది
జ: జయప్రకాశ్ నారాయణ్
72. పరిపక్వత అనే అంశంపై ప్రణాళికా విధానం ఆధారపడి ఉండాలని చెప్పింది?
జ: జవహర్‌లాల్ నెహ్రూ
73. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛన్ ప్రారంభమైంది?
జ: 2009 సెప్టెంబర్ 16
74. .) మొదటి ప్రణాళికలో దేశీయ బడ్జెట్ వాటా?

75. {పభుత్వరంగ సంస్థల ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన నిధి?
జ: జాతీయ పునరుజ్జీవనిధి
76. సంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది?
జ: రగ్నర్ నర్క్స్
77. {పధాన మంత్రి గ్రామోదయ యోజనను ప్రారంభించిన సంవత్సరం?
జ: 2000
78. పేద గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం?
జ: జననీ సురక్ష యోజన
79. {పధానమంత్రి రోజ్‌గార్ యోజనను ఏ కార్యక్రమంలో విలీనం చేశారు?
జ: {పధానమంత్రి ఉపాధి కల్పన పథకంభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన ప్రత్యేక సంస్థ?
జ: కపార్ట్

జ: {పధానమంత్రి ఉపాధి కల్పన పథకం

Thank you for posting material it is very useful to all i am weak in economy please more posts in AP Economy & India Economy
ReplyDelete