Monday, June 13, 2011

జనరల్ నాలెడ్జ్ -3

 1) ఉత్తర, దక్షిణ భారతదేశాలను వేరుచేస్తున్న పర్వతాలు ఏవి?
1. హిమాలయ 2. సహ్యాద్రి
3. ఆరావళి 4. వింధ్య

2) గోండ్వానా లాండ్ ఏ యుగంలో విభజన చెందింది?
1. జురాసిక్ యుగం 2. ట్రయాసిక్ యుగం 3. క్రెటేషియర్న్ యుగం 4. పెర్మియాన్ యుగం

3) భూ విజ్ఞాన చరిత్రలో అతి ప్రాచీన పర్వతాలు ఏవి?
1. నీలగిరులు 2. సాత్పూరా పర్వతాలు 3. వింధ్య పర్వతాలు
4. ఆరావళి పర్వతాలు

4) పశ్చిమ కనుమలు పడమటి వైపు వాలుగా ఉండటానికి గల కారణం ఏమిటి?
1. ఆకస్మికంగా ఎత్తు పెరగడం
2. పీఠభూమికి చెందిన పశ్చిమ పలక అణిగిపోవడం
3. పశ్చిమం వైపు నిరంతరం క్రమక్షయం జరగడం
4. వీటిలో ఏదీ కాదు

5) భారతదేశంలో పశ్చిమ కనుమలకు గల మరో పేరు?
1. సహ్యాద్రి 2. అన్నామలై 3. కార్డమమ్ కొండలు 4. పాల్‌ఘాట్ కొండలు

6) తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం ఏది?
1. బోర్‌ఘాట్ 2. నీలగిరి
3. అన్నామలై 4. మైసూర్

7) ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది?
1. నంగ ప్రభాత్ 2. గురు శిఖర్
3. దొడబెట్ల 4. అనైముడి

8) నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం ఏది?
1. దొడబెట్ట 2. అనైముడి
3. గురుశిఖర్ 4. మహేంద్రగిరి

9) భారతదేశపు శీతోష్ణస్థితి ఏది?
1. ఉష్ణమండలపు రుతుపవన శీతోష్ణస్థితి
2. ఆర్థ్రమండల శీతోష్ణస్థితి
3. అత్యుష్ణ మండల శీతోష్ణస్థితి
4. ఖండాంతర శీతోష్ణస్థితి

10) భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదు అయిన ప్రాంతం ఏది?
1. డ్రాస్ 2. జై సల్మీర్ 3. చిరపుంజి 4. మాసిన్‌రామ్

11) భారతదేశంలో రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
1. కర్నాటక తీరం 2. తమిళనాడు తీరం 3. ఆంధ్రప్రదేశ్ తీరం
4. కేరళ తీరం

12) పశ్చిమ కనుమలకు గల మరో పేరేమిటి?
1. పీర్ పంజాల్ 2. శివాలిక్ పర్వతశ్రేణి 3. సహ్యాద్రి పర్వతాలు
4. హిమాలయాలు

13) కింది వాటిలో దేనిని ఎకలాజికల్ హాట్ స్పాట్‌గా పరిగణిస్తారు?
1. పూర్వాంచల్ పర్వతాలు
2. తూర్పు కనుమలు
3. పశ్చిమ కనుమలు
4. హిమాలయాలు

14) తూర్పు కనుమలు, పడమటి కనుమలు కలుసుకునే ప్రాంతం ఏది?
1. పళనీ కొండలు 2. నీలగిరులు 3. అనైముడి
4. షెవ్రాయ్ కొండలు

15) ఒరిస్సాలో తూర్పు కనుమలను ఏమంటారు?
1. పూరబ్ పహాడ్ 2. సఫేద్ పర్వత్ 3. మలియాస్
4. మహేంద్రగిరి

16) రామన్ శిఖరం ఎక్కడ ఉంది?
1. అండమాన్, నికోబార్ 2. అరేబియా సముద్రం 3. శివాలిక్ పర్వతాలు 4. జస్కర్ పర్వతశ్రేణి

17) కింది వాటిలో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పర్వత కేంద్రం ఏది?
1. కాసౌలి 2. ఉదకమండలం
3. తిరుచిరాపల్లి 4. వౌంట్ అబూ

18) కొడైకెనాల్ ఏ కొండలలో ఉంది?
1. నీలగిరులు 2. పళని కొండలు 3. అన్నామలై కొండలు
4. షవరాయ్ కొండలు

19) కింది వాటిలో పశ్చిమ కనుమల్లోని విరామం ఏది?
1. భోర్ 2. కైబర్
3. బోలన్ 4. లోహిత్

20) కింది వాటిలో పశ్చిమ కనుమల్లోని అతి పెద్ద విరామం ఏది?
1. బోర్‌ఘాట్ 2. థాల్‌ఘాట్
3. కండ్వాకనుమ 4. పాల్‌ఘాట్

21) పురాతన నది చేత విసర్జించబడిన లోయగా భావించే కనుమ ఏది?
1. ధాల్‌ఘాట్ 2. బోర్‌ఘాట్
3. పాల్‌ఘాట్ 4. బాలాఘాట్

22) పాల్‌ఘాట్ కనుమ ఏయే రాష్ట్రాలను కలుపుతుంది?
1. కేరళ- కర్ణాటక
2. తమిళనాడు- కర్ణాటక
3. కేరళ- తమిళనాడు
4. తమిళనాడు- ఆంధ్రప్రదేశ్

23) ద్వీపకల్ప పీఠభూమిలోకెల్లా అతి ఎత్తయిన శిఖరమైన అనైముడి ఏ కొండలలో ఉంది?
1. నల్లమల 2. పాలకొండలు
3. నీలగిరి 4. అన్నామలై

24) అగ్నిపర్వతం ఉద్భేదనం కారణంగా లావా సమాంతరంగా, ఎత్తుగా నిక్షేపింపబడడంవల్ల ఏర్పడిన పీఠభూమి?
1. ఛోటా నాగపూర్ పీఠభూమి
2. మాల్వా పీఠభూమి 3. దక్కను పీఠభూమి 4. సామీర్ పీఠభూమి

25) దక్కన్ ట్రాప్ ఏ శిలతో రూపొందింది?
1. గ్రానైట్
2. రూపాంతర శిల
3. అవక్షేప శిల 4. బసాల్ట్ *

జవాబులు:
1) 3, 2) 1, 3) 4, 4) 3, 5) 1, 6) 2, 7) 2, 8) 1, 9) 1, 10) 2, 11) 4, 12) 3, 13) 3, 14) 2, 15) 3, 16) 2, 17) 2, 18) 3, 19) 1, 20) 4, 21) 3, 22) 3, 23) 4, 24) 3, 25) 4.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers