1) కింది వాటిలో దేనికి ‘యూరప్ యొక్క ఆటస్థలం’ (ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్) అనే భౌగోళిక మారు పేరు గలదు?
1. ఇటలీ 2. జర్మనీ 3. ఫ్రాన్స్ 4. స్విట్జర్లాండ్
1. ఇటలీ 2. జర్మనీ 3. ఫ్రాన్స్ 4. స్విట్జర్లాండ్
2) ‘టోంగా’ను ఇలా కూడా పిలుస్తారు?
1. ఫ్రెండ్లీ ఐలాండ్స్ 2. టోక్‌లన్ ఐలాండ్
3. హవాయ్ ఐలాండ్స్ 4. క్రిస్టియన్ ఐలాండ్
3) ‘్ఫర్చునేట్ ఐలాండ్’ అనే భౌగోళిక మారుపేరు దేనికి గలదు?
1. కుక్ ఐలాండ్ 2. క్రిస్టమస్ ఐలాండ్ 3. కెనరీ ఐలాండ్ 4. కోకస్ ఐలాండ్
4) ‘లావోస్’ను ఇలా కూడా పిలుస్తారు?
1. వెయ్యి ఏనుగుల దేశం 2. తెల్ల ఏనుగుల దేశం 3. హెర్మిట్ కింగ్‌డమ్ 4. ఏనుగుల దేశం
5) ప్రపంచ ఏకాంత ద్వీపం ఏది?
1. ఆస్ట్రేలియా 2. ట్రిస్‌టన్ డా కుంహా
3. నికోబార్ 4. ఐవరీ కోస్ట్
6) ‘సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్’ అని దేనినంటారు?
1. క్విటో 2. ఈజిప్ట్ 3. కొరియా 4. డెహ్రాడూన్
7) ‘పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్’ దేని భౌగోళిక మారు పేరు?
1. వెనిస్ 2. నటల్ 3. జీబ్రాల్టర్ జల సంధి 4. పనామా కాలువ
8) ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్ అని ‘నార్వే’ను పిలుస్తారు. అలాగే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేనిని అంటారు?
1. అమెరికా 2. జపాన్ 3. డెన్మార్క్ 4. స్వీడన్
9) యుగోస్లేవియాలో ‘బిల్‌గ్రేడ్’ను ఏమని పిలుస్తారు?
1. వైట్ సిటీ 2. పవర్ కెగ్ 3. విండ్ సిటీ 4. క్వాకర్ సిటీ
10) ‘ద ప్రయిరీస్ ఆఫ్ నార్త్ ఆస్ట్రేలియా’ అనగా?
1. గ్రేట్ నైట్ వే 2. ద్వీప ఖండం 3. ఏకాంత ద్వీపం 4. నెవర్ ల్యాండ్
11) హేర్రింగ్ పాండ్ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు?
1. హిందూ మహాసముద్రం 2. అట్లాంటిక్ మహాసముద్రం 3. పసిఫిక్ మహాసముద్రం 4. మధ్యధరా సముద్రం
12) కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
1. సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ - శాన్‌ఫ్రాన్సిస్కో
2. సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్- అమృత్‌సర్
3. గోల్డెన్ పెనెన్‌సులా- థాయ్‌లాండ్
4. సిటీ ఆఫ్ సెవన్ ఐలాండ్స్- రోమ్
13) ‘కేరళ’ను ఏ విధంగా పిలుస్తారు?
1. ఫిషరీ ఆఫ్ ఇండియా 2. మైన్ ఆఫ్ కోకోనట్స్
3. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా 4. స్టేట్ ఆఫ్ లిచరేచర్
14) ‘ది గార్డెన్ ఆఫ్ ఇండీస్’అని దేనినంటారు?
1. హిమాలయాలు 2. డెహ్రాడూన్ 3. కొడైకెనాల్ 4. బెంగళూర్
15) ‘ది గార్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్’ అని దేనినంటారు?
1. లండన్ 2. కెంట్ 3. డబ్లిస్ 4. గ్రీన్‌విచ్
16) కింది వాటిలో తప్పుగా జతపర్చబడినది ఏది?
1. ల్యాండ్ ఆఫ్ కంగారూస్- ఆస్ట్రేలియా
2. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా- మియన్మార్
3. ల్యాండ్ ఆఫ్ లిల్లీస్- నార్వే
4. నైట్‌మ్యాన్ గ్రేవ్- గయానా తీరం
17) ‘సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్’దేని భౌగోళిక మారుపేరు?
1. టర్కీ 2. ఫ్రాన్స్ 3. బెర్లిన్ 4. ఇటలీ
18) ‘ఒసాకా’ను ఏ విధంగా పిలుస్తారు?
1. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ 2. మాంచెస్టర్ ఆఫ్ ఓరియంట్ 3. జార్జ్ క్రాస్ ఐలాండ్ 4. క్వాకర్ సిటీ
19) ‘ల్యాండ్ ఆఫ్ మాపుల్ లీఫ్’ అనగా...?
1. న్యూయార్క్ 2. కెనడా 3. మాల్టా 4. ఐస్‌లాండ్
20) కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
1. ల్యాండ్ ఆఫ్ మార్బుల్- రాజస్థాన్ 2. ఎటర్నల్ సిటీ- రోమ్ 3. సిటీ ఆఫ్ ప్యాలెసెస్- కోల్‌కతా 4. డౌన్ అండర్- ఆస్ట్రేలియా
21) ‘బ్రిటన్ ఆఫ్ ద సౌత్’ అని కింది దేనిని పిలుస్తారు?
1. బెంగళూరు 2. న్యూజిలాండ్ 3. చెన్నై సెంట్రల్ 4. ఆస్ట్రేలియా
22) ‘సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్’అనే భౌగోళిక నామం గల నగరం ఏది?
1. రోమ్ 2. ముంబయి 3. బాగ్దాద్ 4. పోర్ట్‌బ్లెయిర్
23) ‘కాక్‌పిట్ ఆఫ్ యూరప్’అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు?
1. బెల్‌గ్రేడ్ 2. బెంగళూరు 3. స్కాట్లాండ్ 4. బెల్జియం
24) నీలగిరి కొండలను ఇలా కూడా పిలుస్తారు?
1. రూఫ్ ఆఫ్ ద వరల్డ్ 2. బ్లూవౌంటేన్స్
3. టీ ట్రెజర్స్ 4. యాలకుల కొండలు
25) గేట్ వే ఆఫ్ ఇండియా ‘ముంబయి’లో గలదు. అలాగే ‘ఇండియా గేట్’ ఎక్కడ గలదు?
1. కోల్‌కతా 2. చెన్నై 3. లండన్ 4. ఢిల్లీ
26) కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
1. ఆఫ్రికా కొమ్ము- సోమాలియా
2. ఏకంత ద్వీపం- ట్రిస్టాన్ డి కలాన్హా
3. సూర్యుడు అస్తమించే దేశం- అమెరికా
4. సామ్రాజ్య నగరం- రోమ్
27) వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని ‘అలపూజ’ను పిలిస్తే, వెనిస్ ఆఫ్ ద నార్త్ అని దేనినంటారు?
1. ఓస్లో 2. స్టాక్‌హోం 3. బెల్జియం 4. స్వీడన్
28) ‘స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్’అని ఏ భారతీయ రాష్ట్రాన్ని పిలుస్తారు?
1. మేఘాలయ 2. మణిపూర్ 3. నాగాలాండ్ 4. మిజోరాం
29) ‘సైలెంట్ వ్యాలీ’తో కేరళకు సంబంధం గలదు. అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌తో దేనికి సంబంధం గలదు?
1. మహారాష్ట్ర 2. గోవా 3. ఉత్తరాఖండ్ 4. జమ్మూకాశ్మీర్
30) ‘గేట్ వే టు సౌత్ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1. కోచి 2. చెన్నై 3. ముంబయి 4. మచిలీపట్నం
31) ‘రూర్ ఆఫ్ ఇండియా’అని ఏ పీఠభూమిని అంటారు?
1. చోటా నాగపూర్ 2. గోండ్వానా
3. డక్కన్ 4. పశ్చిమ కనుమలు *
జవాబులు:
1) 4, 2) 1, 3) 3, 4) 1, 5) 2, 6) 1, 7) 3, 8) 2, 9) 1, 10) 4, 11) 2, 12) 4, 13) 3, 14) 4, 15) 2, 16) 3, 17) 1, 18) 2, 19) 2, 20) 1, 21) 2, 22) 2, 23) 4, 24) 2, 25) 4, 26) 4, 27) 2, 28) 1, 29) 3, 30) 2, 31) 1.
1) 4, 2) 1, 3) 3, 4) 1, 5) 2, 6) 1, 7) 3, 8) 2, 9) 1, 10) 4, 11) 2, 12) 4, 13) 3, 14) 4, 15) 2, 16) 3, 17) 1, 18) 2, 19) 2, 20) 1, 21) 2, 22) 2, 23) 4, 24) 2, 25) 4, 26) 4, 27) 2, 28) 1, 29) 3, 30) 2, 31) 1.
No comments:
Post a Comment