Monday, June 13, 2011

జనరల్ నాలెడ్జ్ -2


1) ఆకురాల్చే అడవులు ఎన్ని సెం.మీ. వర్షపాతంలో పెరుగుతాయి?
1. 200 సెం.మీ నుంచి 100 సెం.మీ
2. 100 సెం.మీ. నుంచి 250 సెం.మీ
3. 100 సెం.మీ. నుంచి 50 సెం.మీ
4. 50 సెం.మీ. కంటే తక్కువ
2) చిట్టడవులు ఎన్ని సెం.మీ. వర్షపాతంలో పెరుగుతాయి?
1. 100 సెం.మీ. నుంచి 200 సెం.మీ.
2. 100 సెం.మీ. నుంచి 250 సెం.మీ.
3. 50 సెం.మీ. నుంచి 10 సెం.మీ.
4. 50 సెం.మీ. కన్నా తక్కువ
3) డెల్టా భూములలో పెరిగే అడవులకు ఏమని పేరు?
1. టైడల్ 2. కోనిఫెరస్ 3. టైగా 4. టెరాయి
4) జాతీయ అటవీ విధాన తీర్మానం మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1. 1951 సం. 2. 1952 సం.
3. 1954 సం. 4. 1972 సం.
5) బోరియల్ అడవులు అనగా?
1. స్థానిక వృక్షజాతులు
2. బహిర వృక్షజాతులు
3. చైనా, టిబెట్ ప్రాంతాల నుంచి దేశంలోకి వచ్చిన బహిర వృక్షజాతులు
4. పాలియో ప్రాంతాలలోని బహిర వృక్షజాతులు
6) పదవ పంచవర్ష ప్రణాళిక నిర్దేశాల మేరకు దేశంలో ఎంత శాతం భూభాగంలో కొత్తగా అడవులు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు?
1. 25 2. 30 3. 27 4. 26
7) ప్రపంచంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో భారత అటవీ విస్తీర్ణ శాతం ఎంత?
1. 8.15 శాతం 2. 15 శాతం 3. 3.33 శాతం 4. 5. 18 శాతం
8) అకేసియా (తుమ్మ) చెట్లు ఏ అరణ్యాలలో కనిపిస్తాయి?
1. పొడి ఆకురాల్చే అడవులు
2. తడి ఆకురాల్చే అడవులు
3. ముళ్ల అడవులు 4. పైవన్నీ
9) ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం 1980-92 మధ్య వ్యవసాయాభివృద్ధి 32 శాతం ఉండగా, 2003-06 మధ్య ఎంత శాతం ఉన్నట్లు తెలిపింది?
1. 4 2. 2.3 3. 1.3 4. 3.2
10) భారతదేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ యోగ్యమైన భూమి శాతం ఎంత ఉందని అంచనా?
1. 52.7 శాతం 2. 75.7 శాతం
3. 80.0 శాతం 4. 49 శాతం
11) భారతదేశం విస్తీర్ణంలో నికర సాగు ఎంత?
1. 30 శాతం 2. 40 శాతం
3. 45 శాతం 4. 60 శాతం
12) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
1. షిఫ్టింగ్ వ్యవసాయం
2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం 4. డ్రిప్ట్ వ్యవసాయం
13) ఈ క్రింది వానిలో చిరు ధాన్యాలు ఏవి?
ఎ. మొక్కజొన్న బి. జొన్న
సి. సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు
1. ఎ,సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ
14) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
1. వరి 2. గోధుమ
3. పప్పు్ధన్యాలు 4. చెరకు
15) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1. వరి 2. గోధుమ 3. రాగులు 4. చెరకు
16) జూమ్ వ్యవసాయ విధానంలో పండించే పంటలేవి?
1. కాఫీ, తేయాకు 2. తేయాకు, సుగంధ ద్రవ్యాలు 3. కాఫీ, కుంకుమపువ్వు
4. ఏదీ కాదు
17) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1. మొక్కజొన్న 2. జొన్న
3. ప్రత్తి 4. గోధుమలు
18) ఈ కింది వాటిలో చిరుధాన్యాలను అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
ఎ. మహారాష్ట్ర బి. రాజస్థాన్ సి. మధ్యప్రదేశ్
1. ఎ,సి మాత్రమే 2. ఎ,బి మాత్రమే
3. బి,సి మాత్రమే 4. పైవన్నీ
19) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
20) తేయాకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. కర్ణాటక 2. అసోం
3. తమిళనాడు 4. బీహార్
21) ఈ కింది వాటిలో పొగాకును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్టమ్రేది?
1. బీహార్ 2. కేరళ
3. మధ్యప్రదేశ్ 4. ఆంధ్రప్రదేశ్
22) కాఫీని అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. కర్ణాటక 2. కేరళ
3. తమిళనాడు 4. అసోం
23) వేరుశనగ ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం స్థానమెంత?
1. ప్రథమ స్థానం 2. ద్వితీయ స్థానం
3. తృతీయ స్థానం 4. నాలుగవ స్థానం
24) ఈ కింది వాటిలో వాణిజ్య పంటలు ఏవి?
ఎ. తేయాకు బి. జనుము సి. వేరుశనగ డి. ఆవాలు
1. ఎ,సి,డి మాత్రమే 2. ఎ,బి మాత్రమే
3. బి,సి,డి మాత్రమే 4. పైవన్నీ
25) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
1. మొక్కజొన్న 2. జొన్న
3. వరి 4. గోధుమ
26) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాలలో అమల్లో ఉంది?
1. అసోం, మేఘాలయ 2. అసోం, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు
27) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ
28) అభిలషణీయ అటవీ విస్తీర్ణం ఎంత?
1. మైదానాలలో 10 శాతం, కొండలలో 75
2. మైదానాలలో 20 శాతం, కొండలలో 60
3. మైదానాలలో 30 శాతం, కొండలలో 50
4. మైదానాలలో 25 శాతం, కొండలలో 70
29) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1. చెరకు 2. ప్రత్తి 3. సజ్జ 4. జనుము
*
జవాబులు:
1) 1, 2) 3, 3) 1, 4) 2, 5) 2, 6) 1, 7) 2, 8) 3, 9) 3, 10) 1, 11) 3, 12) 4, 13) 4, 14) 4, 15) 4, 16) 1, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 1, 23) 1, 24) 4, 25) 4, 26) 1, 27) 2, 28) 2, 29) 3.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers