- బారత దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి--జవహార్ లాల్ నెహ్రూ
- బారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి--ఇందిరా గాంధీ
- బారత దేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి--సర్దార్ పటేల్
- భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి--మురార్జీ దేశాయ్
- రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి--ఇందిరా గాంధీ
- లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి--వి.పి.సింగ్
- పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి--మురార్జీ దేశాయ్
- పార్లమెంటు సబ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి--పి.వి. నరసింహారావు
- పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి--జవహార్ లాల్ నెహ్రూ
- బారత దేశపు మొట్టమొదటి దక్షిణాది ప్రధానమంత్రి--పి.వి.నరసింహా రావు
Tuesday, June 21, 2011
ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు-మొట్టమొదటి వ్యక్తులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment