ఫిబ్రవరి 14: * ప్రముఖ రచయిత డిక్ ఫ్రాన్సిస్ (89) మరణించారు. ఆయన 42 నవలలను రచించారు. ఆయన సుమారు 350 గుర్రపు పందాలలో విజయం సాధించారు. ఆయన 1953-54లో ఏఎఫ్‌పి ఛాంపియన్ జాకీగా గౌరవాన్ని సాధించారు.
* ప్రవాస భారతీయ రచయిత వి.ఎస్.నైపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ పోర్ట్‌రైట్‌కి లండన్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ పోర్ట్‌రైట్ గ్యాలరీలో చోటు కల్పించామని గ్యాలరీ డైరెక్టర్ సాండీ నైర్నే తెలిపారు.
* ఫిబ్రవరి 15: * వనే్డ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా వాట్సన్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా సైమన్ కటిచ్ ఎంపికయ్యారు. 2010 అలెన్ బోర్డర్ మెడల్‌ను గెలుపొందిన షేన్‌వాట్సన్ సహ క్రికెటర్ మైఖేల్ క్లార్క్‌ను 15 ఓట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు.
* మైక్రోసాఫ్ట్ సిఈవో స్టీవ్ బామర్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
* ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్‌కు అమెరికా ప్రత్యేక దూతగా ప్రవాస భారత న్యాయవాది రషద్ హుస్సేన్ నియమితులయ్యారు.
ఫిబ్రవరి 18: * భారత్ సందర్శనలో ఉన్న రష్యా ఉప ప్రధాని సెర్జి సోబియానిన్, భారత పరిశ్రమల, వాణిజ్యశాఖా మంత్రి ఆనందశర్మల మధ్య ద్వైపాక్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సోబియానిన్ ఔషధ రంగంలో ఇరుదేశాల పారిశ్రామికవేత్తలు ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభించాలని నిర్ణయించారు. రక్షణ, అంతరిక్ష, లోహ సంగ్రహణ, క్రిమిసంహారక మందుల రంగాల్లో సహకారాన్ని మెరుగుపరుచుకోవాలని ఇరుదేశాల నేతలు అభిప్రాయపడ్డారు.
* నేపాల్ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్ నాలుగురోజుల పర్యటనలో భాగంగా రాష్టప్రతి ప్రతిభాపాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లతో సమావేశమయ్యారు. ఐదు నూతన రైలు సర్వీసులను ఏర్పాటుచేయడం, ఒక పాలిటెక్నిక్ విద్యాసంస్థను నేపాల్‌లో ఏర్పాటుచేయడం సహా నాలుగు ఒప్పందాలపై నేపాల్ పర్యటనశాఖా మంత్రి శరత్‌సింగ్ భండారీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.ఎం.కృష్ణలు సంతకాలు చేశారు.
ఫిబ్రవరి 17: * వన్‌పోల్ డాట్‌కామ్ వెబ్‌సైట్ విడుదల చేసిన సౌందర్య వంతుల తొలి పది దేశాల జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కింది. అమెరికా, బ్రెజిల్, స్పెయిన్‌లు ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఫిబ్రవరి 19: * ఆస్ట్రేలియాకు చెందిన సన్యాసిని మదర్ మేరీ మెక్ కిల్లాప్‌కు సెయింట్‌హుడ్ హోదా కల్పిస్తున్నట్లు పోల్ బెనడిక్ట్ వాటికన్ సిటీలో ప్రకటించారు.
* నోవా బయోఫార్మాటెక్నాలజీస్ సంస్థలో కలిసి ఆక్స్‌ఫార్డ్ శాస్తవ్రేత్తలు సాధారణ ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వచేసే టెక్నాలజీను అభివృద్ధిచేశారు. హైపోడెర్మిక్ రీ హైడ్రేషన్ ఇంజక్షన్ సిస్టమ్ ద్వారా వ్యాక్సిన్‌ను నిల్వచేయవచ్చని ఆక్స్‌ఫర్డ్ శాస్తవ్రేత్త డా.మాట్ కాటింగ్‌హోమ్ తెలిపారు.
* నైజర్ ప్రభుత్వంపై ద సుప్రీం కౌన్సిల్ ఫర్ ద రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ సైనిక తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడు మమాదో తాన్డ్‌జానాను పదవీచ్యుతుణ్ణి చేసి స్క్వాడ్రన్ సాలో డిజిబోను అధ్యక్షునిగా ప్రకటించింది.
ఫిబ్రవరి 20: * మధ్య మొరాకో నగరమైన మెక్‌నెస్‌లో చారిత్రాత్మక 18వ శతాబ్దానికి చెందిన గోపురం కూలడంతో 46 మంది మరణించగా, 76 మంది గాయపడ్డారు.
* ఆప్ఘనిస్తాన్‌లో సైనిక సహకారం కొనసాగించే అంశంపై నెదర్లాండ్స్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలవల్ల ఆ దేశ ప్రభుత్వం పతనమయిందని ప్రధాని జాన్ పీటర్ బాల్కెనెడే తెలిపారు.
* అమెరికా మాజీ విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ హేగ్ మరణించారు. ఆయన ముగ్గురు అమెరికా అధ్యక్షుల వద్ద ప్రధాన సలహాదారునిగా పనిచేశారు.
ఫిబ్రవరి 21: * ఫ్లోరియన్ సెర్బన్ రూపొందించిన ఇఫ్ ఐ వాంట్ టు విజిల్, విజిల్ గ్రాండ్ ప్రైజ్ ఆఫ్ ది జ్యూరి చిత్రంగా ఎంపికైంది. ఇదే చిత్రం ఆల్‌ఫ్రెడ్‌బార్ ప్రైజ్‌ను కూడా గెల్చుకుంది. జపాన్ తార షినోబు తెరజిమ ఉత్తమ నటిగా ఎంపికై సిల్వర్ బేర్ గెలుచుకుంది. గ్రిగొరీ డోబ్రిజిన్, సెర్జీ పుస్కెపలిస్‌లు సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు. చైనా దర్శకుడు వాంగ్ క్వాన్ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును, జపాన్ దర్శకుడు యోజీ యెమద గోల్డెన్ కెమెరా అవార్డును దక్కించుకున్నారు.
* భారత సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా టంగ్స్ ఆన్ ఫైర్ ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్ జీవిత సాఫల్య పురస్కారం ప్రముఖ నటి జయాబచ్చన్‌ను వరించింది. *

No comments:
Post a Comment